ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచేది ఎవరంటే?
- Shiva YT
- Mar 24, 2024
- 1 min read
ఐపీఎల్-2024 టైటిల్ విజేతగా సీఎస్కే జట్టు నిలుస్తుందని క్రిక్ ట్రాకర్ అంచనా వేసింది. ఆ జట్టుకు 20 శాతం టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ముంబై ఇండియన్స్ (15 శాతం), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12), ఆర్సీబీ (10), కోల్‌కతా నైట్‌రైడర్స్ (8), ఢిల్లీ క్యాపిటల్స్ (8), రాజస్థాన్ రాయల్స్ (8), గుజరాత్ టైటాన్స్ (8), లక్నో సూపర్ జెయింట్స్ (6), పంజాబ్ కింగ్స్ 5 శాతం గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.












































