top of page
MediaFx logos_edited.png

భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..


యుద్ధం చేయాలంటే.. తుపాకీలు, బాంబులు అక్కర్లేదు. అందులోనూ అణుబాంబులు అసలే అవసరం లేదు. వాటర్ ఉంటే చాలు.. దానినే బాంబ్ లా ప్రయోగించి శత్రువును నాశనం చేయచ్చు. మంచీ, మానవత్వం మచ్చుకైనా లేని వాళ్లు మాత్రమే ఇలా చేయగలరు. చైనా ఈ విషయంలో రెండు ఆకులు ఎక్కువే తింది. అందుకే మనపై వాటర్ బాంబ్ ను ప్రయోగించడానికి రెడీ అయ్యింది. దీనికి బ్రహ్మపుత్ర నదిని అడ్డం పెట్టుకుంది. ఛాన్స్ దొరికితే చాలు మనపై విషం కక్కడానికి డ్రాగన్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అందుకే కావాలని సరిహద్దుల్లో మనతో తగాదా పెట్టుకుంటుంది. మనల్ని రెచ్చగొట్టేలా కవ్విస్తుంది. యుద్ధం వస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండడానికి బోర్డర్ లో పలు నిర్మాణాలను చేపట్టింది. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్.. అంటే ASPI వాళ్లు ఇచ్చిన ఓ రిపోర్ట్ ను చూస్తే.. బ్రహ్మపుత్ర నది ద్వారా మనపై వాటర్ బాంబ్ ప్రయోగించే విషయంలో డ్రాగన్ కుయుక్తులు, కంత్రీ బుద్దులు ఎలా ఉంటాయో మరోసారి తెలుస్తుంది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
MediaFx logos_edited.png
bottom of page