top of page

శృతి హాసన్‌తో లోకేష్ కనగరాజ్ ఘాటు రొమాన్స్..🎥✨

హీరోయిన్ శృతిహాసన్, ‘లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ‘ఇనిమేల్' మ్యూజిక్ ఆల్బమ్ లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. రొమాంటిక్ మెలోడీగా ఉన్న సాంగ్ లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ తమిళ్ ఆల్బమ్ కు కమల్ హాసన్ లిరిక్స్ అందించగా, శ్రుతి హాసన్ కంపోజ్ చేశారు.విక్రమ్, లియోలాంటి సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. నటుడిగా తన తొలి వీడియోలోనే రొమాన్స్ తో రెచ్చిపోయాడు. శృతి హాసన్ తో అతని ఘాటు రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు.🎥✨


 
 
 

Related Posts

See All

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page