వ్యుహం సినిమాలో షర్మిలను ఎందుకు తొక్కేశారు..? రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ🎥
- Suresh D
- Feb 20, 2024
- 1 min read
సంచలన దర్శకుడు ఆర్జీవీ ఈ నెల 23వ తేదీన వ్యూహం ( Vyooham ) సినిమాతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీపీ దేశం ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక సంచలన విషయాల గురించి మాట్లాడారు. 🎥









































