పరిస్థితులు చేయిదాటినపుడు నేను చేయగలిగిన ఒకే ఒక పని నవ్వటం -జిమ్ క్యారీ 😆🤣
- Avinash Akira

- Jul 21, 2023
- 1 min read
హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పరిచయం లేని పేరు జిమ్ క్యారీ. చార్లీ చాప్లిన్ తర్వాతహాస్యం లో అంత పేరు సంపాదించిన నటుడు జిమ్ క్యారీ. అతని ఫిలాసఫీ నే వేరు. ఈ వీడియో లో అతని బెస్ట్ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూసి ఎంజాయ్ చేయండి .











































