top of page

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ‘ఖుషి’ ట్రైలర్..🌟🎥

విజయ్ దేవరకొండ, సమంతా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ‘ఆరాధ్య’, ‘నా రోజా నువ్వే’ పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టాయి. యూట్యూబ్‌లోనూ మిలియన్స్‌లో వ్యూస్ సంపాదించాయి. దీంతో ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచింది చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర యూనిట్.🌟🎥



 
 
bottom of page