విక్టరీ వెంకటేష్ 37 ఏళ్ల ప్రస్థానం🎥🎞️
- Suresh D
- Aug 14, 2023
- 1 min read
మూవీ మొఘల్ రామానాయుడు వారసుడిగా తెరంగేట్రం చేసిన విక్టరీ వెంకటేష్ కెరీర జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అనుకోకుండా నటుడయ్యారు. ఆ తర్వత తెలుగు చనల చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.

మూవీ మొఘల్ రామానాయుడు వారసుడిగా తెరంగేట్రం చేసిన విక్టరీ వెంకటేష్ కెరీర జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అనుకోకుండా నటుడయ్యారు. ఆ తర్వత తెలుగు చనల చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. 'కలియుగ పాండవులు' నుంచి 'ఎఫ్-3' వరకూ ఆయన జర్నీ ఎంతో ఆసక్తికరం.మూడున్నర దశాబ్ధాల ప్రయాణంలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. నేటి తో ( ఆగస్ట్14) ఆయన ప్రయాణం 37 ఏళ్లు పూర్తయింది.ట్రెండ్ కి తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ కొత్త తరం ప్రేక్షకుల్ని మెప్పించారు. కుటుంబ నేపథ్యంగల సినిమాలతో పాటు యాక్షన్ చిత్రాల్లోనూ తనదైన మార్క్ వేసారు. ఈ క్రమంలోనే తనదైన కామెడీ జానర్ పాత్రల్లోనే ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం 'సైంధశ్' అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయనున్నారు. ఇదే వెంకీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ . శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.🎥🎭