మొత్తానికి ఒక హిట్ సాంగ్ ని తన ఖాతాలో వేసుకున్న దేత్తడి పిల్ల హారిక
- Suresh D
- Aug 7, 2023
- 1 min read
దేత్తడి యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అందరికీ పరిచయం అలేఖ్య హారిక . ఆ తర్వాత బిగ్ బాస్ సీసన్ ద్వారా ఫుల్ ఫేమస్ అయిపోయింది ఈ పిల్ల. ఇప్పుడు తాను చేసిన ఒక క్లాసిక్ సాంగ్ తెలుగులో ఫుల్ హిట్ అయ్యింది. ఏకంగా 13 మిలియన్ వ్యూస్ దాటి యూట్యూబ్ లో ముందుకు వెళ్తుంది . అయితే ఈ మ్యూజిక్ మాత్రం ఇష్ట రీల్స్ లో వరల్డ్ ఫేమస్ అయిందని చెప్పాలి.











































