top of page

🌟 తెలుగు స్టార్ హీరో రూమ్‌కి రమ్మన్నాడు.. బాబు డ్యాన్స్.. లీకైందోచ్ 🌟

🎬 తమిళ బిగ్‌బాస్‌లో సంచలన కామెంట్స్‌ చేశారు ఒకప్పటి హీరోయిన్ విచిత్ర. గతంలో తానో తెలుగు స్టార్ హీరోతో.. ఓ సినిమా చేశానని.. ఆ షూటింగ్‌లో.. ఆ హీరో కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డా అన్నారు.

రాత్రి తనను రూంకు వచ్చి కలవాలని సదరు హీరో చెప్పారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ప్రతీ రోజు తాగొచ్చి తన రూమ్ ముందు గొడవ చేసేవాడన్నారు. ప్రస్తుతం తన కామెంట్స్‌తో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ అయ్యారు. గుంటూరు కారం నుంచి విడుదలైన దమ్ మసాల సాంగ్ ఇప్పటికే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. మహేష్ ఫ్యాన్స్ దీన్ని రిపీట్ మోడ్‌లో పాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ పాట వీడియో షూట్ జరుగుతుంది. ఇందులోంచి ఓ చిన్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యాన్స్‌కు కిక్కిస్తోంది. 🌟🕺


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page