top of page

💰 షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం,

🏙️ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. 📍 దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.62,170 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,300, 24 క్యారెట్ల ధర రూ.62,510, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది. 🏙️💰

🌍 తెలుగు రాష్ట్రాల్లో రేట్లు.. 📍 హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,020 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,850, 24 క్యారెట్ల ధర రూ.62,020 గా ఉంది. 🌍💰

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page