top of page

టిల్లు 2 నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..🎬😍

టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో డీజే టిల్లు మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.తాజాగా ఈ సినిమానుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. టికెట్ లేకుండా అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను రామ్ మిరియాల ఆలపించారు. కాసర్ల శామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. క్యాచీ పదాలతో ఈ పాట ఈ పాటకు సంగీతం కూడా రామ్ మిరియాల అందించారు.ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.💃🕺



 
 
bottom of page