top of page

తెలుగు రాష్ట్రాలపై రుతుపవనాల ఎఫెక్ట్‌..

నైరుతి రుతుపవనల కారణంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల వరద ఉదృతికి బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి.

రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.నైరుతి రుతుపవనల కారణంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని చోట్ల వరద ఉదృతికి బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది..

 
 
bottom of page