📚ఇకపై గ్రామర్ చెకింగ్ మరింత సులభం..!🧐📝
- Shiva YT
- Aug 9, 2023
- 1 min read
📚ఈ గ్రామర్ చెక్ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. 🧐📝 ముందుగా గూగుల్ సెర్చ్ బాక్స్‌లో.. ఏదైనా పదం లేదా వాక్యాన్ని టైప్ చేయాలి. 📱🔤 తరువాత గ్రామర్ చెక్ లేదా చెక్ గ్రామర్ లేదా గ్రామర్ చెక్కర్ అని టైప్ చేయాలి. 🔡✍️ అంతే.. మీరు టైప్ చేసిన పదం వ్యాకరణ రీత్యా కరెక్ట్‌గా ఉందో లేదో తెలియజేస్తుంది. 📚📜










































