top of page

నిలిచిపోయిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిన్న రాత్రి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ కంపెనీ త్వరితగతిన చర్యలు తీసుకుని సేవలు పునరుద్ధరించింది. అయితే, ఎందుకు నిలిచిపోయాయో స్పష్టత ఇవ్వలేదు. కానీ తమ వైపు నుంచే సమస్య తలెత్తినట్లు తెలిపింది. ఇంకా కొంతమంది వ్యక్తులకు ఈ సేవలల్లో అంతరాయం కలుగుతుండడంతో.. దానిని కూడా వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని చెప్పింది.




 
 
bottom of page