ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో తారక్..
- Shiva YT
- May 29, 2023
- 1 min read
నందమూరి తారకరామరావు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు జూనియర్ ఎన్టీఆర్. సమాధి వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు తారక్.ఇక పలుచోట్ల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి..
నందమూరి తారకరామరావు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు జూనియర్ ఎన్టీఆర్. సమాధి వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు తారక్.ఇక పలుచోట్ల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇదే తరహాలో జూ. ఎన్టీఆర్ పేరు కూడా మారుమోగిపోయింది.