top of page

క్రెడిట్ కార్డుతో కారు కొంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా? 🚗💳

మీకు ఎక్కువ క్రెడిట్ లిమిట్ తో క్రెడిట్ కార్డ్‌ ఉందనుకుందాం. ఆ కార్డ్‌ని సద్వినియోగం చేసుకునే సమయం వచ్చింది. మీ క్రెడిట్ కార్డ్‌తో కారును కొనుగోలు చేయడం ద్వారా.. మొత్తం ధరపై 5-10 శాతం తగ్గింపును ఎలా పొందవచ్చు. కారు కొనడం చాలా పెద్ద విషయం. మీరు మీ పొదుపులో ఎక్కువ భాగాన్ని డౌన్‌ పేమెంట్‌గా చెల్లిస్తారు. మిగిలిన డబ్బును లోన్‌గా తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్‌తో మంచి డీల్‌ని పొందవచ్చు. మీరు రూ.15 లక్షల విలువైన కారును కొనుగోలు చేయాలని అనుకుందాం. ఇందులో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 10 లక్షల డౌన్‌పేమెంట్ చేశారు. మీరు దానిపై 5 శాతం రివార్డ్ రిటర్న్ రేటును పొందారనుకుందాం. అంటే మీరు రూ. 50,000 ఆదా చేశారన్నమాట. 🎉

ree

 
 

Related Posts

See All
bottom of page