top of page

జవాన్ మూవీ ట్రైలర్ రిలీజ్..🎥🎞️

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సౌత్ సూపర్ స్టార్ నయనతార నటించిన జవాన్ మూవీ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో ఆడియో రిలీజ్‌ను బ్రహ్మండంగా నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ కార్యక్రమాన్ని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన జవాన్ ట్రైలర్‌‌పై ఓ లుక్ వేయండి..🎥🎞️



 
 
bottom of page