top of page

రాంచరణ్ తో రిపీట్ చేయాలనీ ఉందంటున్నా స్టార్ హీరోయిన్...!!

ప్రస్తుతం సమంత తెలుగు లో ఖుషి ఒక్కటి మినహా ఇస్తే మరే సినిమా చేయడం లేదు.ఇక పెద్ద హీరో సినిమాల్లో హీరోయిన్ గా అయితే ఇప్పుడు సమంత కి అవకాశం రావడం కష్టమే...ఇక ఇలాంటి టైం లో సమంత రీసెంట్ గా రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి మరో సినిమా చేయాలి అని ఉంది అని సమంత తన సన్నిహితుల దగ్గర అంటున్నట్టుగా నెట్ లో కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి...ఇది చూసిన మరికొందరు సమంత ఇలా అనడానికి ఒక కారణం ఉంది ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాబట్టి ఆయన సినిమాలో చేస్తే ఇంటర్నేషనల్ గా పేరు సంపాదించవచ్చు అని సమంత చూస్తుంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.



 
 
bottom of page