సాయి ధరమ్ తేజ్ ‘సోల్ ఆఫ్ సత్య’ టీజర్..🎬🎥
- Suresh D
- Aug 9, 2023
- 1 min read
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. మన దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో ఇది. ఇక ఈ స్పెషల్ వీడియో నుంచి మంగళవారం రోజున 'సత్య' అనే పేరుతో ఓ టీజర్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ వీడియోలో సాయి తేజ తో కలిసి కలర్స్ స్వాతి నటించగా.. 'సోల్ ఆఫ్ సత్య' అనే పేరుతో మేకర్స్ ఈ టీజర్ ని రిలీజ్ చేశారు.🎬🎥