మహిళా కార్మిక సంఘాల త్యాగాలు..🌸
- Shiva YT
- Mar 8, 2024
- 1 min read
🌸 సురవరం సుధాకర్ రెడ్డి గారు మహిళా కార్మిక సంఘాల నాయకుల త్యాగాల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. నిజజీవితంలో మహిళలు పడే కష్టాల గుంరించి ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. అలాగే మహిళల పై పురుషుల అరాచకాలు అరికట్టాలని మన పొరుగు దేశాలలో మహిళల పై పురుష ఆధిపత్యం ఉండకూడదని ఎంతో చక్కగా వివరించడం జరిగింది...🌍👩🦰











































