top of page

🔵✨ ధర్మపురి కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన రేవంత్‌ రెడ్డి..🌐🎉

తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.

ree

బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్టార్ క్యాంపెయినర్లతో ప్రచార సభలను హోరెత్తిస్తుంటే.. కాంగ్రెస్ కూడా పార్టీలోని సీనియర్ నేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ మూడు సభల్లో పాల్గొన్నారు. మొదటిగా బెల్లంపల్లి బహిరంగ సభలో రేవంత్ పాల్గొనగా.. ఆ తర్వాత రామగుండంలో.. ఇప్పుడు ధర్మపురిలో సభల్లో పాల్గొన్నారు. మీరూ కూడా ఆయన ప్రసంగాన్ని లైవ్‌లో చూసేయండి ఇక్కడ.. 🎤📡


 
 
bottom of page