top of page

కర్కాటకం

కుటుంబ సభ్యుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.

ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి శుభ వార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరు గుతుంది. వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చు లను తగ్గించుకోవడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులకు పరవా లేదు.


 
 
bottom of page