పాప నాలానే ఉంటుంది-రామ్ చరణ్
- Shiva YT
- Jun 23, 2023
- 1 min read
చరణ్, ఉపాసనలకు పాప పుట్టడంతో చిరు ఫ్యామీలీతో పాటు మెగా అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. మంగళవారం రోజు ఉపాసన అపోలో హాస్పటల్ లో పాపకు జన్మనిచ్చారు.
మెగా ఫ్యామీలీలో పండగ వాతావరణం నెలకొంది. పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చరణ్, ఉపాసనలకు పాప పుట్టడంతో చిరు ఫ్యామీలీతో పాటు మెగా అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. మంగళవారం రోజు ఉపాసన అపోలో హాస్పటల్ లో పాపకు జన్మనిచ్చారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ హాస్పటల్ లో ఉన్న పాపను చూశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా చరణ్, ఉపాసనలు విషెస్ తెలిపారు. ఇక పాప పుట్టిన తర్వాత తొలి సారి చరణ్, ఉపాసన ఈ విధంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.











































