top of page

హైదరాబాద్‌లో జరిగిన మహీంద్రా రేసింగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్, సచిన్ టెండూల్కర్






ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన మహీంద్రా రేసింగ్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్, రామ్ చరణ్, మరియు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దేశానికి, రాష్ట్రానికి, నగరానికి గర్వకారణమని పేర్కొన్నాడు.

 
 
bottom of page