top of page

‘రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలు ప్రారంభించిన రేవంత్ రెడ్డి..’ 🎉

🎙 కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా ఇవాల్టి నుంచి తెలంగాణలో మహిళలు ఉచితంగా టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించొచ్చు.

ree

అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్‌ శాంతకుమారి, ట్రాన్స్‌పోర్ట్‌ సెక్రటరీ వాణీ ప్రసాద్‌, ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దీంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 10లక్షలకు పెంచారు. లైవ్ లో వీడియోను చూడండి.. 📽💐


 
 
bottom of page