top of page

రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్! 🇷🇺

Updated: Mar 19, 2024

రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారంతో ముగిసింది. దాదాపు 88 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.  ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో ముగ్గురు ప్రత్యర్థులు ఆయనకు నామమాత్రపు పోటీనే ఇచ్చారు. 🗳️ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణంతో పుతిన్‌కు ఎదురులేకుండా పోయింది. ⚰ తాజా విజయంతో మరో ఆరేళ్ల పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ద సమయంలో పుతిన్ కీలకంగా వ్యవహరించడం కారణంగా రష్యా ఓటర్లు ఆయన పట్టం కట్టారని తెలుస్తోంది.🎉



 
 
bottom of page