ఇన్‌స్టాగ్రామ్‌లో పోలిష్ మహిళ ప్రేమ, జార్కండ్ బాయ్‌ఫ్రెండ్🥰ని వివాహం చేసుకోవడానికి భారతదేశానికి వచ్
- Suresh D
- Jul 20, 2023
- 1 min read
హజారీబాగ్‌లోని ఖుత్రా గ్రామానికి చెందిన షాదాబ్ మాలిక్ (35)తో పోలిష్ పౌరురాలు,6 ఏళ్ల కుమార్తె తల్లి అయిన బార్బరా పోలాక్ (49) స్నేహం పెంచుకుంది. 😊పాకిస్తానీ సీమా హైదర్ తన పబ్‌జి భాగస్వామితో సరిహద్దు దాటిన తర్వాత, ఇప్పుడు ఇదిగో ఈ ఇద్దరు ఇలా ప్రేమలో పడి దేశాలు దాటుతున్నారు . 😍🌟