'రాజాసాబ్' మూవీ గురించి నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు 💬
- Shiva YT
- Mar 19, 2024
- 1 min read
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న 'రాజాసాబ్' మూవీ గురించి నిర్మాత విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాజాసాబ్' సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయని, ఊహించని విధంగా స్క్రీన్‌పై విజువల్ వండర్‌గా ఉండబోతోందన్నారు. ప్రస్తుతం కల్కి సినిమా రిలీజైన వెంటనే తమ మూవీ కంటెంట్‌ను విడుదల చేయడం ప్రారంభిస్తామని విశ్వప్రసాద్ తెలిపారు. 🔥🎥









































