జూలై 20న మహబూబ్ నగర్ లో ప్రియాంక గాంధీ..
- Suresh D
- Jul 6, 2023
- 1 min read
ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 20న ఆమె మహబూబ్ నగర్ రానున్నారు.

ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 20న ఆమె మహబూబ్ నగర్ రానున్నారు. కొల్లాపూర్ లో నిర్వహించే సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్ రెడ్డితోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 28 మంది కౌన్సిలర్లు సీనియర్ సిటిజన్ లు కాంగ్రెస్ లో చేరనున్నారు. ప్రియాంకా గాంధీ సభ ద్వారా మహిళలకు భారీ ఎన్నికల హామీని ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం.