రజాకార్ సినిమా నుండి ప్రాణం గడ్డిపోసాఅనుకో లిరికల్ వీడియో🎥🌟
- Suresh D
- Feb 15, 2024
- 1 min read
రాజార్జున్, బాబీ సింహా, అనసూయ, వేదిక నటించిన రజాకార్ సినిమా నుండి ప్రాణం గడ్డిపోసాఅనుకో లిరికల్ వీడియో. భీంసెసిరోలియో స్వరపరచిన సంగీతంతో మరియు మాస్ట్రో శంకర్ మహదేవన్ పాడారు.🎥🌟