ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది..🎥🎞️
- Suresh D
- Sep 29, 2023
- 1 min read
సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామంటూ ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాపై అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ది మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కు తెరదించారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 22న సలార్ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామంటూ ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాపై అభిమానుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.🎥🎞️