సాయి పల్లవిపై పోలీస్ కేసు నమోదు..? 🚨
- Suresh D
- Mar 12, 2024
- 1 min read
సాయి పల్లవి మాట్లాడుతూ.. ఓ వెబ్‌సైట్ ద్వారా పనిచేయకుండానే నెలకు 30 - 50 వేలు తన అకౌంట్లో పడిపోతున్నాయి అనే విధంగా పరొక్షంగా మాట్లాడరట. అయితే ఇది కాంట్రవర్సీ అవుతుందని భావించిన యాజమాన్యం ఈ వీడియోను ఎడిట్ చేశారు. కానీ ఇంటర్వ్యూ చేసిన టీమ్‌లోని ఒక సభ్యుడు ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు . ఈ వార్తను సదరు ఛానెల్ టెలికాస్ట్ చేయకుండా ఆపేసినందుకుగాను వాళ్లపై కూడా యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు . ఏకంగా ఓ నేషనల్ న్యూస్ పేపర్‌లో కూడా ఈ న్యూస్ హల్‌చల్ అవుతుంది.అయితే ఇందులో ఎంత వరకూ వాస్తవం ఉందో తెలియదు కానీ..దీనికి సంబంధించిన వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. 📰🔍








































