వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ🙌
- Shiva YT
- Jul 8, 2023
- 1 min read
మామునూరు చేరుకున్న ప్రధాని మోదీ. 🏛️ కాసేపట్లో భద్రకాళి ఆలయానికి వెళ్తున్నారు. 🚶♂️ అమ్మవారికి పావుగంట పాటు పూజలు, 5 నిమిషాలు ధ్యానం. 🌺🧘♂️11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ మైదానానికి మోదీ. అక్కడే వర్చువల్‌గా వ్యాగన్ పరిశ్రమకు శంకుస్థాపన. 🏛️⏰ ఉ.11.45 నుంచి మ.12.20 వరకు మోదీ ప్రసంగం. మ.1.40కి హకీంపేట నుంచి రాజస్థాన్‌కి పయనం. 🛫 మరోవైపు భద్రతాబలగాల నీడలో వరంగల్, పరిసరాలు.. 🏰🏞️ సిటీకి 20కి.మీల పరిధిలో 144 సెక్షన్ ప్రధానిరాక సందర్భంగా సిటీలో 4అంచల భద్రత. 🚧 వరంగల్, హన్మకొండల్లో మొదలైన ట్రాపిక్ ఆంక్షలు.. 🚦 సభా ప్రాంగణో వరకు ప్రజల తాకిడి ఎక్కువగా వుంది. 🌇