top of page

మహబూబాబాద్ లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ..🎉📣

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనేతలు బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.

ree

ఈ 48గంటలు మరింత దూకుడుగా వ్యవహారించనున్నారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్‌షా, నడ్డా, యోగి.. పవన్‌కల్యాణ్ తో పాటు కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఈటల జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. మహబూబాబాద్, కరీంనగర్‌లో ఇవాళ మోదీ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. మహబూబాబాద్ లో బీజేపీ సభ జరుగుతోంది.. ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి.. 🎙📺


 
 
bottom of page