📞 నారా లోకేశ్‌కు పవన్ కళ్యాణ్ ఫోన్ 📱
- Shiva YT
- Sep 11, 2023
- 1 min read
🕵️♂️ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్, ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం తదితర పరిణామాల నేపథ్యంలో.. 🏛️ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. 📞 జగన్ నియంత పాలనపై అంతా ఐక్యంగా పోరాడుదామని లోకేశ్‌కు పిలుపునిచ్చారు. 💪 ధైర్యంగా ఉండాలని సూచించారు. 🙏 ఈ సందర్భంగా పవన్‌కు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. 🤝
