👮♂️ చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నం.7691 కేటాయింపు
- Shiva YT
- Sep 11, 2023
- 1 min read
🕵️♂️ స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 🏢 చంద్రబాబు కాన్వాయ్ అర్ధరాత్రి 1.10 గంటల సమయంలో అక్కడికి చేరుకుంది. 🌙 చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబరు 7691 కేటాయించారు. 🚔 సెంట్రల్ జైలులోని ‘స్నేహ’ బ్లాక్‌ను చంద్రబాబు కోసం కేటాయించారు. 🏢 బ్లాక్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 📦🔐
