అన్ని సర్వేలు ఇచ్చినట్లుగానే పిఠాపురంలో పవన్ కల్యాణ్ జోరు
- MediaFx

- Jun 4, 2024
- 1 min read
అన్ని సర్వేలు ఇచ్చినట్లుగానే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు చూపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తొలి రౌండ్‌లో పవన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక రెండో రౌండ్ ముగిసిన తర్వాత పవన్ 4300 ఓట్ల లీడ్‌లో ఉన్నట్లు తెలిసింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. 1549 ఓట్లతో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్ వెనుకంజలో ఉన్నారు. ఇప్పటివరకు అందుతున్నడేటా ప్రకారం.. 21 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో జనసేన… ఒక స్థానంలో వైసీపీ లీడ్‌లో ఉంది.












































