గుంటూరు కారం నుంచి స్వీట్ మెలోడియస్ ‘ఓ మై బేబీ’ సాంగ్
- Suresh D
- Dec 21, 2023
- 1 min read
🌟 సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రం నుంచి రెండో పాట రిలీజ్ అయింది. ‘ఓ మై బేబీ’ అనే ఈ పూర్తి లిరికల్ సాంగ్ తాజాగా రిలీజ్ చేసారు మేకర్స్ . హీరో మహేశ్, హీరోయిన్ శ్రీలీల మధ్య డ్యుయెట్‍గా ఈ సాంగ్ ఉంది. తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. 🎬🎶