🎵✨‘ఓజి’ -హంగ్రీ చీతా తెలుగు లిరికల్ 4K ఎడిట్ 🎵✨
- Suresh D
- Dec 8, 2023
- 1 min read
‘ఓజి’ అనేది సుజీత్ దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించగా, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు.🎵✨
