top of page

NTR 30 నుంచి లీకైన మరో పిక్


ree

ఇటీవల సినిమాలకు లీకుల బెడద ఎక్కువైపోతున్నాయి. రీసెంట్ గా NTR 30 సినిమా షూటింగ్కు సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ఇద్దరు ఆర్టిస్ట్లతో మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫొటో అని అర్ధమవుతుంది. సముద్రం బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.


ree

 
 
bottom of page