🚂🔗 రైలు పట్టాలపైనే నా జీవితం మొదలైంది: ప్రధాని మోదీ 🇮🇳🚆
- Shiva YT
- Mar 12, 2024
- 1 min read
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. రైల్వే ట్రాకులపైనే తన జీవితం మొదలైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఇంతముందుకు మన రైల్వేలు ఎంత అధ్వాన్నంగా ఉండేవో తనకు తెలుసని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయ రైల్వే అభివృద్ధిపై ప్రత్యే శ్రద్ధ పెట్టామని వెల్లడించారు. 🌐🌟









































