top of page

🏏 అంబానీ ఇంట వివాహ వేడుకలకు తరలివచ్చిన క్రికెట్ స్టార్స్

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి సంబంధించిన ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్లో జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ క్రికెట్ స్టార్స్ తరలివచ్చారు.

ree

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం గుజరాత్ లోని జామ్ నగర్ కు చేరుకున్న క్రికెట్ తారల్లో ఎంఎస్ ధోనీ కూడా ఉన్నారు. 

ree

ఈ కార్యక్రమానికి అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా హాజరయ్యారు.  

ree

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ కూడా జామ్ నగర్లో కూడా కనిపించాడు.  

ree

విండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.  

ree

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య, నటి సాగరిక

ree

క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ 

ree

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన సచిన్ టెండూల్కర్ 

ree

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు జామ్ నగర్ వచ్చిన ఎంఎస్ ధోని, ఆయన భార్య సాక్షి 

 
 
bottom of page