🚫మళ్లీ భగ్గుమన్న మణిపూర్..ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం..🔥👁️🚫
- Shiva YT
- Sep 22, 2023
- 1 min read
🔥 మణిపూర్‌లో చాలా కాలంగా మైతేయ్, కుకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. 🌆

మణిపూర్‌లో 50 శాతానికి పైగా ఉన్న మైతేయ్‌లకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఈ ఏడాది మే నెలలో ఆ రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు యత్నించడాన్ని కుకీలు వ్యతిరేకించారు. 🚷 ఆ నాటి నుంచి రెండు జాతుల మధ్య ఘర్షణలు జరిగాయి. 🤝 వందలాది ఇళ్లను రెండు వర్గాల వారూ తగులబెట్టారు. 🏚️ హింసలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 🌪️ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో ఇటీవలే ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయి. 🕊️ ఇంతలోనే మళ్లీ హింస చెలరేగింది. 🚷











































