🦁సింహంరాశి
- Shiva YT
- Sep 22, 2023
- 1 min read
🪙 గురు గ్రహం భాగ్య స్థానంలో సంచరిస్తున్నందువల్ల ఆదాయపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు.💼

ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. 🤝 ఉద్యోగంలో అధికారులకు, సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. 💪 వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. 💼 ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. 💰 కుటుంబ వ్యవహారాలను ఓర్పుగా పరిష్కరించుకోవడం మంచిది. 👨👩👧👦 తండ్రి కారణంగా ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. 🏥 ఆరోగ్యానికి ఢోకా ఉండదు. 🤕



Comments