top of page

అమెరికాలో సీను సితారే ….

మహేష్ బాబు గారాల పట్టి సితార నటనలోకి రాకముందే అందర్నీ ఆకర్షిస్తుంది . మొన్న సర్కారు వారి పాటలో తండ్రితో తళుక్కున మెరిసింది. తర్వాత కొన్ని ఇంటర్వూస్ ఇంకా సోషల్ మీడియా లో అపుడపుడు కనిపిస్తూనే ఉంది. అయితే ఇటీవలే సితార ఇంకో ఘనత సాధించింది. తాను నటించిన ఫస్ట్ యాడ్ న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం జరిగింది. ఇది అమెరికన్ ఇండిపెండెన్స్ డే రోజున ప్రదర్శించారు. ఈ విషయాన్నీ మహేష్ బాబు తన ట్విట్టర్ లో షేర్ చేసారు. సీతారాను అభినందించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు .


 
 
bottom of page