top of page

ISI వైఖరిపై సుప్రీంకోర్టుకు లేఖ..

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు అక్కడి సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. పాకిస్థాన్ ఇంటర్- సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) అధికారులు న్యాయ వ్యవస్థను, విచారణను ఎలా ప్రభావితం చేస్తున్నారో లేఖలో పేర్కొన్నారు. న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై తాము ఎలా స్పందించాలో చెప్పాలని, దీనిని నిరాకరించడానికి తమకు దిశానిర్దేశం చేయాలని కోరారు.

ree

 
 
bottom of page