top of page

బంగారం ధర ఎంత ఉందంటే.. 💰💎

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,300లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,220 గా కొనసాగుతోంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,150 ఉండగా.. 24 క్యారెట్లు రూ.59,070 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,550, 24 క్యారెట్ల ధర రూ.59,500 లుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,070గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,150, 24 క్యారెట్లు రూ.59,070, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.54,150, 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,070గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.54,150 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,070 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150, 24 క్యారెట్ల ధర రూ.59,070, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.54,150, 24 క్యారెట్లు రూ.59,070గా కొనసాగుతోంది. 💰💎🏙️

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page