'సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ జీవితం శాశ్వతం కాదు..
- Shiva YT
- Jan 20, 2024
- 1 min read
'సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ జీవితం శాశ్వతం కాద'ని ఎన్టీఆర్ చెప్పేవారు. విలాసవంతమైన వస్తువులు కాకుండా, ఇళ్లు, స్థలాలు కొనుక్కోమని సలహా ఇచ్చారు. అవే ఇప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నాయి
ఏయన్నార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏదైనా సరదాగా మాట్లాడేవారు. తనలోని బలహీనతలు ఎలా బలాలుగా మార్చుకున్నారో చెప్పారు. ఎన్టీఆర్, ఏయన్నార్డ్ లాంటి వారితో కలిసి నటించడం నా పూర్వజన్మ సుకృతం, వారితో నటించిన అనుభవాలు మర్చిపోలేను.