top of page

📈 స్వల్పంగా పెరిగిన బంగారం, ధరలు.. 💰

కొత్త ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. నిన్న మొన్నటి వరకూ తగ్గిన పసిడి ధరలు తిరిగి పుంజుకున్నాయి. ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.

అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

🌐 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర 📍 హైదరాబాద్..రూ. 62,950 📍 విజయవాడ్..రూ. 62,950 📍 ముంబాయి..రూ. 62,950 📍 బెంగళూరు..రూ. 62,950 📍 చెన్నై..రూ. 63,380

🌟 10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర 📍 హైదరాబాద్..రూ. 57,700 📍 విజయవాడ్..రూ. 57,700 📍 ముంబాయి..రూ. 57,700 📍 బెంగళూరు..రూ. 57,700 📍 చెన్నై..రూ. 58,100 💰✨

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page