మీ ఆధార్ హిస్టరీ చిటికెలో తెలుసుకోండిలా!
- Shiva YT
- Mar 18, 2024
- 1 min read
ముందుగా https://uidai.gov.in/en/ పోర్టల్‌కు వెళ్లాలి. పైన ఎడమవైపు ఉన్న My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar servicesపై క్లిక్ చేయాలి. తర్వాత Aadhaar Authentication History ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లాగిన్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. కిందకు స్క్రోల్ చేసి Authentication Historyపై క్లిక్ చేయాలి. అక్కడ ALLని ఎంచుకొని డేట్‌ని సెలెక్ట్ చేసుకొని Fetch Authentication Historyపై క్లిక్ చేయాలి. 🔍🔢










































